గృహనిర్మాణ లబ్ధిదారులు హౌసింగ్ కార్యలయంను సాంప్రదించాండి – ఎఈ నారయణరెడ్డీ

గృహనిర్మాణ లబ్ధిదారులు హౌసింగ్ కార్యలయంను సాంప్రదించాంలని హౌసింగ్ ఎఈ నారయణరెడ్డి గురువారం నాడు ఒక ప్రకటన లో తెలిపారు గృహనిర్మాణ లబ్ధిదారులకు వివిధ రకాల అంచేలో 90రోజుల కరువు పని చూపించబాడును వేసవి కాలం కావటం తో కొంత మంది కరువు పని చేసి వచ్చి ఇంటి నిర్మాణం చేస్తున్నారు దాని వలన ఒకేసారి రెండు చోట్ల కరువు పనులు నమోదులో సంకేతక సమస్యలు ఉన్నాయి కావున ప్రతి ఒక్క లబ్ధిదారుడు కార్యలయంకు వచ్చి సమాచారం తెలుసుకొన్ని వెళ్ళవలసిందిగా ఆయన ఒక ప్రకటన లో కోరారు