భవిత పాఠశాల విద్యార్థి లకు స్వీట్లు పంపిణీ
పొదిలి మండల పరిషత్ కార్యలయం ప్రాంగణంలో ఉన్న భవిత పాఠశాల నందు ఎంఎ ఖాయ్యం ఆద్వర్యం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి పాఠశాల నందు వసతులు గురించి అడిగి తెలుసుకున్నరు పాఠశాల కు కావలసిన పరికరాలు ను తమ ఫౌండేషన్ నుండి అందిచే విధంగా కృషి చేస్తామని ఖాయ్యం అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యయులు గోపాల కృష్ణ షేక్ ఎం బేగం పొదిలి పట్టణ తెదేపా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు