జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభించిన – గునుపూడి భాస్కర్
పొదిలి విశ్వనాథపురం కాలేజీ రోడ్డు రామాలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ ను జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గునుపూడి భాస్కర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పొదిలి ఆర్య వైశ్య సంఘం నాయకులు కొత్తురి చెంచు నారయణ తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు