ఏడుగురు జుదరలు అరెస్టు

మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామం నందు పేకటా అడుతున్న ఏడుగురు జూదరలను మర్రిపూడి పోలీసులు శుక్రవారం సాయంత్రం పట్టుకొని వారి వద్ద నుండి 6570 రూపాయలు స్వాదినం చేసుకొన్నట్లు వారి పై వ్యాజ్యం నామోదు చేసి న్యాయ స్ధానం కు హాజరు పరుస్తామని పొదిలి ఠాణ అధికారి శ్రీహరి తెలిపారు