అంగన్ వాడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన మాజీ ఎంపిపి కఠారి రాజు
కొనకనమీట్ల మండలం పెదరికట్ల గ్రామం లోని అంగన్ వాడి కేంద్ర లోని విద్యార్థులకు పొదిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కఠారి రాజు దుస్తులు పంపిణీ చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్న అమ్మ సేవా సంస్థ వారు మరిన్ని సేవా కార్యక్రమలు నిర్వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ గాధంశెట్టి నరసింహరావు అమ్మ సేవా సంస్థ అధ్యక్షులు మరియు ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా సంస్థ నిర్వహకులు కృష్ణయ్య అంగన్ వాడి సిడిపిఓ కృష్ణవేణి పద్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు