వైభవంగా ఆంజనేయస్వామి తిరుణాల
ఎనిమిది విద్యుత్ ప్రభలు ఏర్పాటు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
రాజంపల్లి ముసీ ఒడ్డున నెలకొన్న శ్రీ ఆంజనేయస్వామి తీరుణాల వైభవంగా జరిగింది వివిధ గ్రామల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ మొక్కలు తీర్చుకొన్ని స్వామి వారిని దర్శించికున్నరు ఏడు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసారు అందులో తెదేపా చెందినవి ఐదు కాగా వైసీపీ వారు మూడు ఏర్పాటు చేశారు ప్రభల నందు పాట కచేర్లు డ్యాన్స్లు ఏర్పాటు చేశారు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వివిధ కులాలు చెందిన సత్రలలో అన్నదానం సదుపాయం కల్పించారు అదేవిధంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు