సిపియం ఆద్వర్యం లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగధీక్కరణకు పాల్లపాడుతుందని ఆరోపస్తు స్ధానిక ఎబిఎం స్కూల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సిపియం ఆద్వర్యం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపియం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ సిపియం నాయకులు చార్లస్ జి నరసింహరావు ఎం చిరంజీవి షేక్ లాతిఫ్బీ నరసింహ ప్రభదాసు సిపిఐ కార్యదర్శి ఏసురత్నం పేదల పార్టీ అధ్యక్షులు యుద్ధం నరసింహరావు ఇండ్ల ప్రేమరావు తదితరులు పాల్గొన్నారు