ఏఎంసి పాలకవర్గం ఖరారు చైర్మన్ గా చప్పిడి

వారంలో ప్రమాణస్వీకరం
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా చప్పిడి రామలింగయ్య వైస్ చైర్మన్ గా ఆవులూరి కొటేశ్వరరావు పాలకవర్గసభ్యులు పసుపులేటి బాలయ్య యర్రంపల్లి కిరణ్మయి పేరం విశ్వేశ్వరరావు షేక్ రాయపాటి అబ్దుల్ ఖాదర్ చిన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి షేక్ షాహిద్ బొప్పరాజు వెంకటయ్య కొమటినేని నరసింహారావు గొసు వెంకటేశ్వర్లు యస్ రామబ్రహ్మం పొదిలి సర్పంచ్ గంగవరపు దీప పిఏపిసి చైర్మన్ పొన్నపాటి రాములు తూగుంట్ల దిబ్బారెడ్డి మేడా రామ్ ప్రతాప్ రావూరి సత్యనారాయణ లతో మెత్తం 17 మంది తో కూడిన పాలకవర్గాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారయణ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం మంత్రుల తేదిల కోసం నిమగ్నమై ఉన్నారు ఒకటి రెండు రోజుల ప్రమాణస్వీకరం తేది ఖరారు అవుతుందిని భారీస్థాయి లో ఏర్పాట్లుకు కందుల రంగం సిద్ధం చేస్తున్నరు