చలివేంద్రం ప్రారంభం
పొదిలి ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాల 1983-84 సంవత్సరం పదవ తరగతి విద్యార్థలచే విశ్వనాథపురం కూడలి నందు చలివేంద్రంను పేర్ల శ్రీను ప్రారంభించారు ఈ సందర్భంగా భవాని శ్రీను మాట్లాడుతూ పూర్వ విద్యార్థులైన మేము వేసవి కాలం మొత్తం విశ్వనాథపురం లో ఒకటి పెద్ద బస్టాండ్ లో మరోక్కటి ఏర్పాటు చేస్తున్నమని అన్నారు జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల మా బ్యాచ్ లోని షేక్ జిలాని మృతిచెందటంతో వారి కుటుంబంనికి 1లక్ష50 వేలు రూపాయలు అందించినట్లు వారి అమ్మాయి కి ప్రతి సంవత్సరం కల్లం సుబ్బారెడ్డి 10 వేలు రూపాయలు ఇస్తున్నట్లు ఆయన అన్నారు మా యొక్క బ్యాచ్ తరపున మరిన్నో కార్యక్రమంలు నిర్వహింస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కల్లం సుబ్బారెడ్డి గోలమారి చెన్నరెడ్డి పేర్ల మురళి పేర్ల శ్రీను షేక్ ఖాదర్ భాష దర్మేంద్ర జాకీర్ హుసేన్ మహాబుబ్ భాష కాటూరి శ్రీను మీరాఅహ్మద్ రహామన్ షేక్ ఖాదర్ భాష (చిరంజీవి) తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు