పార్టీ అవిర్బవ దినోత్సవం మర్చిన తెలుగు తమ్ములు

కందుల కొనుగోలు కేంద్రం దక్కపోవటంతో కార్యక్రమంకు దూరంగా ఉన్న నాయకులు

తెలుగు దేశం పార్టీ 36వ అవిర్బవ దినోత్సవం కార్యక్రమంని పొదిలి మండలంలోని తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించాలేదు అధికార పార్టీ అయ్యికూడా కార్యక్రమం నిర్వహించాకపోవటంతో మండలం లో తీవ్ర చర్చిజరగుతుంది . పార్టీ లో సీనియర్ నాయకులను కాదని లక్షల రూపాయల ఆదాయం వచ్చే కందుల కొనుగోలు కేంద్రలను మార్కపురం నియైజకవర్గం ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి తమ కేటాయించాకుండా తమ సామాజకవర్గం వారికి కేటాయించారని కందులపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు దానితో లక్షలది రూపాయలు సాంపదించే వారే చేస్తారులే మాకు ఎందుకులే అని ప్రధాన నాయకులు మౌనంగా ఉన్నారని సమాచారం ఏదిఏమైన ప్రస్తుతం కందుల కొనుగోలు కేంద్రలలో కేటాయింపు మరియు వచ్చే ఆదాయం పై పార్టీ కార్యకర్తలో తీవ్ర చర్చ జరగుతుంది మొత్తం మీద కందుల కొనుగోలు కేంద్రలు పై వచ్చే ఆదాయం పై గ్రామ స్ధాయి నుండి మండల స్ధాయి వరకు ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో తీవ్రంగా చర్చ జరుగుతుంది చివరికి ఈ పరిణామం ఎక్కడకి దారిచుస్తుందో వేచి చూడవలసిందే