బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హరిప్రసాద్
పొదిలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను గురువారం సాయంత్రం బార్ అసోసియేషన్ కార్యలయంలో జరిగిన సమావేశంలో 2018-2019 సంవత్సరం కు నూతన కమిటీ ఎంపిక చేసారు అధ్యక్షులు డి వి హరిప్రసాద్ ఉపాధ్యక్షులుగా మాతంగి రాంబాబు జి సుజాత ప్రధాన కార్యదర్శి గా షేక్ షబ్బీర్ కార్యదర్శిగా కొండ నరసింహరాజు కోశాధికరి గా టి రామ్మోహన్ రావు లతో నూతన కార్యవర్గం ఎంపిక చేసినట్లు ప్రస్తుత అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో తెలిపారు