పెద్ద బస్టాండ్ వంతెన పై భిక్షుడు మృతి
పొదిలి పెద్ద బస్టాండ్ వంతెన పై గుర్తు తెలియని భిక్షుడు(60) మృతి చెందిడు అతను గత రెండు సంవత్సరాల నుండి
పొదిలి నందు భిక్షటన చేస్తున్నాడు స్థానికల కధనం మేరకు అతను కేరళ రాష్ట్రం చెందిన వాసిగా పేర్కొన్నారు అతను గత వారంరోజుల నుండి వంతేన మీదానే ఉంటు నడిచే స్ధితి లేకుండా ఉన్నాడుని స్థానికలు తెలిపారు విషయం తెలిసుకొన్న గ్రామ రెవిన్యూ అధికారి మురళి పోలీసులు కు పిర్యాదు చేసారు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాం దగ్గరకు చేరుకొని విచారణ మొదలు పెట్టి పంచాయతీ వారికి మృతదేహాన్ని ఖాననం చేయలని ఆదేశించారు