ప్రత్యేక హోదా కంగ్రేస్ పార్టీతోనే సాధ్యం : తులసి రెడ్ఠి

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యంని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు స్ధానిక పొదిలి రోడ్లు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ టిడిపి పార్టీలు డ్రామలు అడుతు ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ప్రయత్నం చేస్తున్నయిని వారి కుయుక్తులు ప్రజలు నమ్మే పరిస్థితి పొయిందని అన్నారు కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా పై పెడతామని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారని ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ క్రమేపీ పుంజుకుంటుందని ఆయన అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రైతులు కరువు తో మరియు గీట్టుబాటుధరలు లేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం లో వైఫల్యం చెందినదిని అయిన అన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సమస్య పరిష్కారం కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా కొండరెడ్డి షేక్ నసిర్ధిన్ తదితరులు పాల్గొన్నారు