ఘానంగా యస్ఐ సుబ్బారావు జన్మదిన వేడుకలు

పొదిలి బిసి హాస్టల్ దత్తతతీసుకున్న పోలీస్ ఐకాన్ యస్ఐ సుబ్బారావు 32వ జన్మదిన వేడుకలు స్ధానిక బిసి హాస్టల్ నందు విద్యార్థులు మద్య ఘానంగా నిర్వహించారు కేక్ను అన్నబోయిన కృష్ణయ్య్ కోసి విద్యార్థులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆర్ డబ్లు యస్ ఎఈ కనకం నారయణ స్వామి మాట్లాడుతూ యస్ ఐ సుబ్బారావు పోలీసుల ఐకాన్ నిలిచారని ఆయన బిసి హస్టల్ దత్తతకు తీసుకోవటం హార్షయమైన విషయంని అందుకే తన దత్తతకు తీసుకొన్న హాస్టల్ లో జన్మదిన వేడుకలు నిర్వహింస్తున్నమని ఆయన అన్నారు. హాస్టల్ వార్డన్ ముల్లా ఫకిర్ అహ్మమద్ మాట్లాడుతూ సుబ్బారావు సార్ హాస్టల్ కు కలర్ టివీని మరియు మంచి నీటి ఫిల్టార్ రోజు మంచి నీటి సదుపాయం కల్పిస్తూన్నారని అలాంటి మంచివ్యక్తి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన అన్నారు కృష్టయ్య మాట్లాడుతూ హాస్టల్ అవసరమైన సమాగ్రి అందించటకు కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా నాయకులు పోల్లా నరసింహ యాదవ్ మొరబోయిన బాబురావు మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్ యువజన నాయకులు బండారు శివ కుమార్ నరసింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు