పెద్దచెరువును సమ్మర్ స్టోరేజ్ గా మార్చలని వినతి పత్రం అందజేశిన జడ్పీటిసి సాయి

పొదిలి కొనకనమిట్ల మర్రిపూడి మండలాల నీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు ఉద్దేశించిన పొదిలి పెద్దచెరువు సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత స్థితి గురించి పంచాయతీ రాజ్ & గ్రామీణ నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డిని బుధవారం అమరావతి నందు సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేసినట్లు పొదిలి జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఒక ప్రకటన తెలిపారు. తాత్కాలిక కరువు నివారణ చర్యలో భాగంగా కొన్ని డీప్ బోర్లు మరియు ట్యాంకర్ల ద్వారా అదనపు ట్రిప్స్ మంజూరు చేయలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరమని
తనతో పాటు మాజీ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉడుముల లక్ష్మినారాయణరెడ్డి చినారికట్ల, కొనకనమిట్ల మండలాల్లోని నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్య కార్యదర్శిని కోరమని ఆయన ప్రకటన లో తెలిపారు