పొదిలిని నగర పంచాయతీ మారుస్తా : కందుల
పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ ని నగర పంచాయతీ గా మార్చి పొదిలి పట్టణంని అబివృద్ది చేస్తానని మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యలు కందుల నారయణరెడ్డి అన్నారు తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ వలన కేవలం ఇంటి పన్నులు పెరుగుతాయి తప్పు మిగత అన్ని రకాల అబివృద్ది చెందుతుందిని నగర పంచాయతీ అవగనే పొదిలి నందు ఇల్లులేని పేదల అందరికీ ఇంటి నివేశనస్ధలం మాంజురు చేసి కాలనీలు
నిర్మింస్తామని ఆయన అన్నారు