ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను అభినందనించిన సర్పంచ్ దీప
ఆదర్శ విద్యా శిక్షణ సంస్థ లో శిక్షణ తీసుకొన్న టేట్ విద్యార్థులలో ప్రతిభ కనబర్చిన ఆదిలక్ష్మీ , సంపూర్ణ , స్వాప్నిక లను శుక్రవారం నాడు పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా తక్కువ కాలం లో శిక్షణ తీసుకొని ఉత్తమ ప్రతిభ చూపరాని ప్రశంసించారు సంస్థ డైరెక్టర్ హెన్రీపాల్ మాట్లాడుతూ ఈ విజయల స్తూర్తితో డియస్సీ ,టేట్ , ఆర్ ఆర్ బి , ఎపిఆర్జెసి , టిటిసి ఉత్తమ అద్యపకులు చే శిక్షణ ప్రారంభింస్తున్నమని అయిన తెలిపారు ఈ కార్యక్రమంలో అద్యపకులు షాలమ్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు