38వ బిజెపి అవిర్బవ దినోత్సవం వేడుకలు
భారతీయ జనతా పార్టీ 38వ అవిర్బవ దినోత్సవం వేడుకలను శుక్రవారం పొదిలి నందు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు గుద్దేటి సుబ్బారావు ప్రసాద్ సయ్యద్ ఖాదర్ భాష మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు