దీక్ష శిబిరం లో పాల్గొన్న పొదిలి విద్యార్థి నాయకులు

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన మన పార్లమెంట్ సభ్యులు మద్దతుగా మార్కాపురంలో కోర్టు సెంటర్ లో శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమంకు పొదిలి చెందిన వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ నాయకత్వంలో వెళ్ళి దీక్ష శిబిరం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి చెందిన నాయకులు వెలుగొలు కాశీ అనిల్ తదితరులు పాల్గొన్నారు