ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముల్లా బాజి
ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సంఘం పొదిలి మండల అధ్యక్షులుగా ముల్లా బాజీ యువజన విభాగం అధ్యక్షులుగా
షేక్ గౌస్ మొహిద్దిన్ లను ఆదివారం రోడ్లు భవనాలు అతిధి గృహంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రచారం కార్యదర్శి షేక్ మహ్మమద్ రఫీ రాష్ట్ర అధికార ప్రతినిది షేక్ మీరాసాహేబ్ జిల్లా ఇన్చార్జ్ షేక్ కరిమ్ సమాక్షంలో ఎన్నిక జరిగింది తొలుత ముస్లిం సంక్షేమ సంఘం కరపత్రంను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పొదిలి ముస్లిం మతపెద్దలు మౌలనా రబ్బాని మౌలనారఫీ స్ధానిక నాయకులు
సయ్యద్ ఖాదర్ భాష ముల్లా యస్ధాన్ షేక్ యాసిన్ షేక్ బుజ్జి షేక్ చాంద్ భాష ముల్లా సంధాని భాష
షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు