మాజీ సర్పంచ్ చెన్నయ్య మృతి
పొదిలి మండలం కంభాలపాడు మాజీ సర్పంచ్ యజమాని చెన్నయ్య (55) సోమవారం అకాలమరణంచెందరు వివరాలలోకి వెళితే మృతుడు ఈజమని చెన్నయ్య 1987 సంవత్సరం నక్సలైట్ ఉద్యమం లో చేరి పనిచేస్తున్న క్రమంలో 1993 సంవత్సరం పోలీసులు అరెస్టు చేసారు అనంతరం జనజీవన స్రావంతి కలిసి 1995 సంవత్సరం లో కంభాలపాడు పంచాయతీ యస్సీ రిజర్వేషన్ కావటంతో సర్పంచ్ గా చెన్నయ్యను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నరు మృతుడుకు భార్య ఇద్దరు ఆడపిల్లు గలరు గతకొంత కాలంగా ఆనరోగ్యంతో బాధపడుతు సోమవారంనాడు మృతిచెందరు అయిన మృతదేహాన్ని మండలం లోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు తదితరులు సందర్శించి వారి కుటుంబంకు సానుభూతి తెలిపారు