వేగంగా పోలీస్ పెట్రోల్ బంకు పనులు

మే మొదటి వారంలో ప్రారంభంత్సోవం
సిఐ ఎం శ్రీనివాసరావు

పొదిలి పోలీసు స్టేషన్ ప్రాంగణంలో యుద్ధ ప్రతిపాదకన గత పది రోజుల నుండి పోలీసు పెట్రోల్ బంకు పనులు చేస్తున్నారు ఈ సందర్భంగా సోమవారం నాడు తనను కలిసిన విలేకరులతో పొదిలి సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ పోలీసు శాఖ వారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకు నిర్వహణ చేసి ప్రజలతో మమేకం కావలని సంకల్పం తో పెట్రోల్ బంకులు నిర్వహణ దిశగా తొలుత మన జిల్లా లో ఒంగోలు నందు పెట్రోల్ బంకు ప్రారంభించారని అందులో భాగంగా పొదిలి లో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని 20 సెంట్లు స్ధలం వేగంగా పనులు జరగతున్నయిని మే మొదటి వారం కల్ల పనులు పూర్తి చేసిబంకు ప్రారంభించే దిశగా పనిచేస్తున్నమని అయిన తెలిపారు బంకు నిర్వహణ పోలీస్ శాఖ నిర్వహింస్తుదని అయిన తెలిపారు