ఇంటర్ ఫలితాలలో పొదిలి విద్యార్థుల ప్రతిభ
సీనియర్ ఇంటర్ ఫలితాలలో శ్రీ వీరిశెట్టి కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు
బైపీసీ లో బి.లిఖిత వైష్ణవి 981 మార్కులు సాధించగా , ఎంపీసి లో ఎ గాయత్రీ 894 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించగాఎంపిసి లో కె సాయి దివ్య 975 పి సతీష్ 972 ఎం ప్రవల్లిక 971 పి స్వర్ణ కుమారి 969బైపీసీలో వి గీతాంజలి 955 పి నాగశంకర్ 948 సిఈసి లో పి పావని 862
లో జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించడంపై కళాశాల డైరెక్టర్ బి.నాగప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు కళాశాల ప్రిన్సిపాల్ శివశంకర్ మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు బి నాగప్రసాద్ వి కృష్ణంరాజు జి పిచ్చిరెడ్డి ప్రిన్సిపాల్ శివశంకర్ గౌరవ సలహాదారు పి బాల వెంకటేశ్వర్లు మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.