ప్రత్యేక హోదా సాధనకై ఏప్రిల్ 16న రాష్ట్ర బంద్ ను జయప్రదంచేయండి

ప్రత్యేక హోదా సాధన కై ఏప్రిల్ 16న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయలని సిపియం వైసీపీ , కాంగ్రేస్ పార్టీ ఉమ్మడి సమావేశం స్ధానిక రోడ్లు భవనాలు అతిధి గృహంలో జరిగింది ప్రత్యేకహోదా ఇవ్వాలని విభజనహామీలు నేరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ కి బిజెపి చేసిన అన్యాయానికి నిరసనగా జరిగే బంద్ కి పొదిలిలోని వ్యాపారస్థులు విధ్యాసంస్థలు ఉధ్యోగులు కార్మికులు మేధావులు అభ్యుదయవాదులు సహకరించాలని కోరారు ఈసమావేశంలో సిపియం పొదిలి ప్రాంతీయకార్యదర్శి యం.రమేష్ వైయస్ ఆర్ కాంగ్రేస్ విధ్యార్ధివిభాగం రాష్ట్రప్రదానకార్యదర్శి కె రాజశేఖర్ పొదిలి మండలప్రచారకమిటి అధ్యక్షుడు వై కాశి కాంగ్రేస్ పార్టీపొదిలి మండలనాయకులు షేక్ బాబాఖాధర్ వలి సిపియంనాయకులు పి చార్లస్ తదితరులు పాల్గొన్నారు