చంద్రబాబు ఎన్నికల లో హామీలన్ని నెరవేర్చాలి శివస్వామిని తక్షణమే అరెస్టు చేయాలి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ గొర్ల ఫెడరేషన్ చైర్మన్ గా నాగేశ్వరరావు యాదవ్ లు నియమకంపట్ల ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కు అఖిల భారత యాదవ మహాసభ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు చేసింది స్థానిక రోడ్లు మరియు భవనాల అతిధి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు మాట్లాడుతూ 2014 ఎన్నికల యాదవులకు ఇచ్చిన హామీలు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు జిల్లాలో ఒక్కరికీ శాసనమండలి సభ్యత్వం బిసి కార్పొరేషన్ కు 10 వేల కోట్ల తక్షణమే కేటాయించాలని అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతూ పుట్టా సుధాకర్ యాదవ్ గురించి మరియు యాదవుల గురించి అనుచితంగా మాట్లాడుతూ యాదవుల మనోభావలు దెబ్బతిస్తున్న శివస్వామిని వెంటనే అరెస్టు చేయలని అయిన అన్నారు ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు యర్రముడి వెంకట్రావు యాదవ్ బొగాని రవిచంద్ర యాదవ్ బత్తిన ఓబయ్య యాదవ్ శిరిమల్లి కోటి శ్రీను శిరిమల్లి మూరబోయిన రాజు మూరబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు