అధికారులు హామీ దీక్ష విరమణ : కాటూరి
పంచాయతీ సర్పంచ్ మంచి నీటి ట్యాంకర్లు యాజమానులు సంబంధించిన 32 లక్షల రూపాయలు డ్రా చేసుకొని తన స్వంతంకు వాడుకొని ట్యాంకర్లు యాజమానులు చెల్లించకుండా నిరంకుశ వైఖరికి నిరసనగా గత ఐదురోజుల నుండి చేస్తున్న రిలే దీక్షలకు మండల అబివృద్ది అధికారిణి ఈఓఆర్డి లు స్పందించి వారంరోజులలో సమస్య పరిష్కారిస్తామని హామీ ఇవ్వడం తో నేటి తో దీక్షలు విరమింపజేస్తాన్నమని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు విలేకరుల సమావేశంలో అయిన అన్నారు ఈ సమావేశంలో పొదిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కఠారి రాజు ఎంపిటిసి సభ్యులు కామునురి నరసింహరావు తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముల్లా ఖూద్దస్ షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ షబ్బీర్ రాము తదితరులు పాల్గొన్నారు