కేంద్ర కరువు బృందం పర్యటన ఎండిపోయి పంటలు ఉద్యనవనం తోటలు పశుగ్రాసం మంచి నీటి సమస్యలు పై రైతులు తో ముఖముఖీ
పొదిలి మండలం ముగచింతల గ్రామ పంచాయతీ పరిధి లో కేంద్ర కరువు బృందం టీమ్ లీడర్ బి రాజేంద్ర సార్యద్యంలో ఐదుగురు సభ్యులుతో కూడిన బృందం పర్యటించి కంది పంట వేసిన పొలం ను పరిశీలించి రైతు తో మాట్లడి వారు చెప్పిన గోడును అలకించారు అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన పశువర్ధకశాఖ వ్యవసాయ శాఖ ఉద్యనవనం శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు అనంతరం రైతులు తో ఏర్పాటు చేసిన ముఖముఖి కార్యక్రమంలో మాదలవారిపాలేం చెందిన ముస్లిం మహిళ ఉర్దూ లో మాట్లాడుతూ మేము వేసిన కంది పంట పూర్తి గా దెబ్బ తిన్నదిని తమకు మొత్తం పది పశువులు ఉన్నాయి మా కుటుంబం త్రాగటానికి మంచి నీరు లేదని మేము త్రాగటనికి మీనర్ల్ వాటర్ కొనుగోలు చేసి త్రాగుతున్నమని మా పశువులకు నీరు లేక పది పశువులు ఉంటే ఆరు పశువులు అమ్మటం జరిగిందిని ఆమె తెలిపారు దానికి జిల్లా కలెక్టర్ విజయ్ చాంద్ స్పందించి రక్షిత నీటి సరఫరా అధికారులకు తక్షణమే మంచి నీటి సరఫరా చేయలని ఆదేశాలు జారీ చేసారు మరో రైతు మాట్లాడుతూ పశుగ్రాసం పది పశువులు ఉంటే కేవలం రెండు పశువులకు సరిపడ గ్రాసం అందించాటం జరుగుతుందిని రైతు తమ గోడు వెళ్ళగ్కడు మరో రైతు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం ని అధికారులు సక్రమంగా చేయలేదని ఆ యొక్క పథకం యొక్క నష్టం పరిహారం త్వరగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలిని అన్నారు కేంద్ర కరువు బృందం టీం లీడర్ బి రాజేంద్ర మాట్లాడుతూ ఫసల్ భీమా యోజన పథకం కు రావలసిన నష్టం పరిహారం మరియు ఇన్ పుట్ సబ్సిడీ ని వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటమని పంటలు నష్టం మరియు మంచి నీటి సమస్యలు పశుగ్రసం మొదలగు అంశాలు పై కేంద్ర ప్రభుత్వం కు నివేదిక అందజేస్తామని అయిన తెలిపారు జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ మాట్లాడుతూ మంచి నీటి సమస్యలు పై రక్షిత నీటి సరఫరా అధికారులు ఆదేశాలు జారీ చేసామని వారు వెంటనే చర్యలు తీసుకుంటారని ఉద్యానవనం నీటి సరఫరా సంబంధించిన బిల్లులు త్వరలో చెల్లింస్తామని అయిన తెలిపారు మార్కపురం నియైజకవర్గం మాజీ శాసన సభ్యులు కందుల నారయణరెడ్డి మాట్లాడుతూ మన నియైజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి కరువు తో ఉందని కరువు నష్టపొయన రైతులకు న్యాయం చేయలని అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు జాతీయ వాటర్ మిషన్ డైరెక్టర్ రాజీవ్ సింఘల్ యన్ యస్ ఎపి గ్రామీణ అబివృద్ది శాఖ డైరెక్టర్ నీతా తహిల్యాని జాతీయ పశువర్ధక శాఖ సహాయ కమిషనర్ రాజీవ్ ప్రతాప్ దూబే మంచి నీటి మరియు పరిశుభ్రత శాఖ డైరెక్టర్ జి ఆర్ జాగర్ జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మీ జెడిఎ రవీంద్ర ఠాగూర్ కందుకూరు ఆర్డీఓ మల్లిఖార్జున రక్షిత నీటి సరఫరా శాఖ ఈఈ బి మల్లిఖార్జునరావు పొదిలి మండల తహాశీల్ధార్ విద్యాసాగరడు మండల పరిషత్ అభివృద్ధి అదికారిణి రత్నజ్యోతి వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి పశువైద్యాఅధికారి వేణు సర్పంచ్ రమణయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పొదిలి సిఐ ఏం శ్రీనివాసరావు ఆద్వర్యం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు
కరువు బృందం కు వినతిపత్రం అందజేసిన కంగ్రేస్ సిపియం పార్టీలు
కేంద్ర కరువు బృందం కు కాంగ్రెస్ పార్టీ నియైజకవర్గం ఇన్చార్జ్ షేక్ సైదా సిపియం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ నాయకత్వం వేరువేరుగా వినతి పత్రలు అందేజేసి మంచి నీటి సమస్య పశుగ్రాసం సరఫరా ఉద్యానవనం పంటలు సంరక్షణ కై చర్యలు పంటనష్ట పరిహారం ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు తీరు మొదలగు డిమాండ్లు తో కూడిన వినతి పత్రం అందజేసి రైతులను అదుకోవలని కొరరు
మంచి నీటి ట్యాంకర్ ను ప్రారంభించిన కేంద్ర కరువు బృందం
ముగచింతల గ్రామం లో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా ట్యాంకర్ ను కేంద్రం కరువు బృందం టీం లీడర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు తో మాట్లడి వారి కరువు పై ఏదుర్కోకుంటున్నా సమస్యలు అడిగి తెలుసుకున్నారు