పొదిలి టైమ్స్ వెబ్ ఛానల్ ప్రారంభం

పొదిలి టైమ్స్ కార్యలయంలో నందు గురువారం నాడు పొదిలి టైమ్స్ వెబ్ ఛానల్ ను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డా.నూకసాని బాలజి గారు ప్రారంభించారు. పేస్ బుక్ పేజీని పొదిలి యస్ ఐ సురేపల్లి సుబ్బారావు గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  కాటూరి పెద్ద బాబు , శ్రీపతి శ్రీనివాస్ రావు యస్ యం భాష ,ముల్లా షుఖుర్ , షేక్ కరిముల్లా , రసూల్ ,యాసిన్ , షబ్బీర్ ,షేక్ జిలనీ పొదిలి ప్రెస్ క్లబ్ సభ్యులు పొదిలి పట్టణ ప్రాముఖులు  తదితరులు  హాజరయ్యారు.