ప్రత్యేక హోదా సాధన కోసం ఒక్క రోజు దీక్ష
ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 20తేదిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్ష మద్దతుగా స్ధానిక పొదిలి పెద్ద బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మాకినేని రమణయ్య తెలిపారు స్ధానిక రోడ్లు మరియు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో అయిన మాట్లాడుతూ 83 సంవత్సరాల వయసులో తను ఈ దీక్ష కు పూనుకొన్నని అన్నారు హోదా విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని న్యాయం చేయలని అన్నారు అదేవిధంగా పొదిలి శివాలయం గాలిగోపురం స్వంత నిధులు తో నిర్మాణం చేసానని పొదిలి అబివృద్ది విషయంలో నా వంతు సహాకరం ఎప్పుడు ఉంటుందిని అయిన అన్నారు ఈ సమావేశంలో పావులూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు