జాతీయ లోక్ అదాలత్ లో 23 కేసులు రాజీ

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పొదిలి మండల న్యాయ సేవాధికారసంస్ధ జూనియర్ సివిల్ కోర్టు ఆద్వర్యం లో స్ధానిక జూనియర్ సివిల్ కోర్టు నందు ఆదివారం జరిగిన జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఐపియస్ కేసులు 15 యాన్ ఐ యాక్ట్ కేసులు 3 భరణంకేసులు 2 గృహ హింస కేసులు 2 సివిల్ కేసులు 1 మొత్తం 23 కేసులు పరిష్కారం అయనయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా శ్వాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మరియు జడ్జీ ఆదినారయణ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవటం ద్వారా సమాయం డబ్బ ఆదా అవుతాయిని గ్రామ లో శాంతి ఉన్నప్పుడే దేశం అబివృద్ది చెందుతుందిని మరియు బంధాలు పెంపొందుతాయిని కావున కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశంని అయిన అన్నారు ఈ సదస్సుకు జడ్జీ రాఘవేంద్ర అద్యక్షతనతో వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్లా ఖాదర్ భాష మునగల రమణ కిషోర్ యస్ ఎం భాష షేక్ షబ్బీర్ హరిప్రసాద్ శ్రీపతి శ్రీనివాస్ మాతంగి రాంబాబు నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు