హత్య కేసులోని ముద్దాయిలు అరెస్టు

తర్లబాడు మండలం కేతగుడిపి గ్రామం లో 16 తేది జరిగిన జరిగిన రామాంజనేయులు హత్య కేసులోని ముద్దాయిలైన బి రామయ్య బి చిన్న వెంకటమ్మ బి వెంకటేశ్వర్లు బి లక్మయ్య బి వీరమ్మ లను చెన్నరెడ్డి బస్టాండ్ లో సోమవారం ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేసినట్లు పొదిలి సిఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపారు వివరాలు లోకి వెళితే ముద్దాయిలకు మృతుడుకు గడ్డివాము స్ధలం విషయం లో పాత గొడవులు ఉ ఉండటంతో వెంకటేశ్వర్లును మృతుడు తీవ్రంగా కొట్టాంటంతో ముద్దాయిలు రామాంజనేయులును చంపితే ఏ గొడవులు ఉండవని బావించి 16.04.2018 తేది రాత్రి గొడ్డలి కర్రలతో దాడి హత్య చేసారని మృతుడు అక్కడికి అక్కడే మృతి చెందాడుని మృతుడు తల్లి చెన్నమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసామని వారిని పొదిలి కోర్టు నందు హాజరు పరస్తున్నట్లు పొదిలి సిఐ శ్రీనివాసరావు తెలిపారు