కందులు కొనుగోలు కేంద్రంను పరిశీలించి బేష్ అని కితాబిచ్చిన జంకె
పొదిలి పట్టణం వాసవీ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంని శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి తనిఖీ చేసి సంబంధించిన దస్త్రాలను పరిశీలించి కేంద్ర నిర్వకులుకు బేష్ అని కితాబిచ్చారు నిష్పాక్షికంగా పార్టీరహితంగా కందులు కొనుగోలు చేయలని వ్యవసాయ శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనువాసులరెడ్డికు సూచించారు మండలంలో 2873 క్వింటాలు కందులు మాత్రమే రైతు దగ్గర ఉన్నాయిని వాటిని వారం రోజుల లో కొనుగోలు పూర్తి చేస్తారని అయిన అన్నారు అక్కడే ఉన్న రైతులు పలు అంశాలు గురించి మాట్లడిన జంకె వెంకట రెడ్డి ఆధారలు సాక్ష్యలు లేకుండా మనం మాట్లడకూడదునిప్రస్తుతం మనం ఏమి చేసిన పట్టించుకొనేవాడు లేడాని మన ప్రభుత్వం వచ్చిన తరవాత అన్ని సాదించికుందమని అయిన అన్నారు ఈ కార్యక్రమంలో జంకె వెంకట రెడ్డి వెంట జడ్పీటిసి సభ్యులు సాయి ఎంపిపి నరసింహరావు స్ధానిక నాయకులు కందుల రాజశేఖర్ షేక్ మస్తాన్ వలి కాశీ తదితరులు పాల్గొన్నారు