కందులు కొనుగోలు వెంటనే ప్రారంభించాలి -జంకె లేకపోతే రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతం

పొదిలి నందు నిలిపేసిన కందులు కొనుగోలు కేంద్రలను వెంటనే తెరిచి రైతుల వద్ద ఉన్న 2847 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయలని మార్క ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ మాట్లడి శాసనసభ్యలు కేంద్రని సందర్శించిన మరునాడు కొనుగోలు కేంద్రంని నిలిపివేయిటం పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతయని మార్కపురం శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ తెలిపినట్లు ఒక ప్రకటన లో తెలిపారు తక్షణమే కందులు కొనుగోలు కేంద్రంని ప్రారంభించాకపొతే రైతులను కలుపుకొని భారీ ఉద్యమం చేస్తామని అయిన ప్రభుత్వంని హెచ్చరించారు