కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు లకు భరోసా కల్పించిన జంకె

కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన జంకె

పొదిలి కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులుతో మాట్లాడిన మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి రైతులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా అయినా మీడియాలో మాట్లాడుతూ సోమవారం నాడు తను కందుల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వెళ్ళిన మరునాడు కందులు కొనుగోలు నిలిపి వేయటంపై ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్ళుతయిని అదేవిధంగా తక్షణమే నిలిపేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారభించాలని మార్క ఫెడ్ ఎండీ తో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మార్క ఫెడ్ డిఎంలతో నిన్న చరవాణి ద్వారా వారితో మాట్లాడి చర్యలు తీసుకోవాలిని కోరటం జరిగిందిని దానికి వారు వెంటనే కేంద్రాన్ని ప్రారంభించాస్తామని హామీ ఇచ్చారు నేడు స్వయంగా ఒంగోలు వెళ్ళి జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే విధంగా ఆదేశాలు జారీ చేయించి తదుపరి మండలం లో ఉన్న కందులు మొత్తం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకొవలని కోరగా వెంటనే స్పందించి మొత్తం కందులు వారంలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటనాని జాయింట్ కలెక్టర్ తెలిపారని అదేవిధంగా సకాలంలో స్పందించి కందులు కొనుగోలుకు సహాకరించిన మార్క ఫెడ్ ఎండీ , డిఎం జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ లకు అయిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం వైసీపీ నాయకులు వాకా వెంకట రెడ్డి పేరం చెంచురెడ్డి వెలుగోలు కాశీ తదితరులు పాల్గొన్నారు