ఘనంగా అమ్మవారి జయంతి వేడుకలు
పొదిలి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత అమ్మవారికి 108 కలిశాలతో మహిళలు ఊరేగింపుగా అభిషేకజలం తీసుకువచ్చి అభిషేకించారు తరువాత సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి భక్తి గీతాలు పాడుతూ అమ్మవారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు భక్తులు భారీగా తరలివచ్చి గ్రామత్సోవం నిర్వహించారు