రహదారి భద్రత మీ జీవితానికి రక్ష యస్ఐ నాగరాజు

రహదారి భద్రత మీ జీవితానికి రక్షని పొదిలి యస్ ఐ నాగరాజు అన్నారు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ లో 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు భాగంగా ఆటో డ్రైవర్ లతో ఏర్పాటు చేసారు ఈ సమావేశంలో డ్రైవర్లు తీసుకోవలసిన మెలుకువలు గురించి దరిశి మోటర్ వాహనల తనిఖీ అధికారి శేషిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు