లారీ ఆటో ఢీ ముగ్గురు మృతి ఒక్కరి పరిస్థితి విషమం
ప్రకాశం కొనకనమీట్ల మండలం పాతపాడు సోమవారం తెల్లవారు జమున లారీ ఆటో ఢీ కొనటం తో ముగ్గురు అక్కడి అక్కడే మృతిచెందగా మరో మహిళ తీవ్రంగా గాయలు కావటం తో ఒంగోలు కు తరలించారు వివరాలు లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చెందిన బట్టల వ్యాపారాలు ఒంగోలు నుండి ఆటో లో బట్టలు వేసుకొని నంద్యాలకు వెళ్ళుతుండగా నంద్యాల వైపు నుండి వచ్చే లారీ ఢీ కొనటం తో ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ చెందిన చెందిన మహమ్మద్ ఫారఖాన్(27) మహమ్మద్ ఖాదర్(21) ఒంగోలు చెందిన ఆటో డ్రైవర్ నల్లపు జగన్ రెడ్డి(24)లు అక్కడి అక్కడే మృతి చెందారు అందులో ప్రయాణం చేస్తున్న ఉత్తర ప్రదేశ్ చెందిన బుకారీ తీవ్ర గాయలు కావటం ఒంగోలు రిమ్స్ కు తరలించారు విషయం తెలుసుకొన్న కొనకనమీట్ల పోలీసులు సంఘటన స్ధలం చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు