ప్రత్యేక హోదా సాధన తెలుగు దేశం ధ్యేయం -మగుంట

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక సాధన తెలుగు దేశం పార్టీ ధ్యేయంమని శాసన మండలి సభ్యులు తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు పొదిలి మండలం లో సైకిల్ యాత్ర బుధవారం చివరి రోజు సందర్భంగా అయిన యేలురు గ్రామం లో నిర్వహించిన సైకిల్ యాత్ర లో తెదేపా నియైజకవర్గ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మగుంట మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటుపోట్లు ఎన్నో ఎదురువంతున్న ధృడ సంకల్పంతో ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళుతున్నడుని అన్నారు కందుల నారయణరెడ్డి మాట్లాడుతూ సైకిల్ యాత్ర సందర్భంగా ప్రజలు ఏదుర్కోకుంటున్నా అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయిని వాటిలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని త్వరలో అధికారులు తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదకన నీటి సమస్య పరిష్కారిస్తానని తన దృష్టికి వచ్చిన ఇతర సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తానని అన్నారు అన్నవరం తల్లమళ్ళ గోగినేని పాలెం ఉప్పులపాడు గ్రామలలో సైకిల్ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఘానశ్యామ్ మండల పార్టీ అధ్యక్షకార్యదర్శిలు కాటూరి నారయణబాబు షేక్ రసూల్ తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గునుపూడి భాస్కర్ షేక్ జిలానీ స్ధానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెదేపా లో మాజీ సర్పంచ్ చేరిక

యేలురు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ధర్మవరపు చెంచిరెడ్డి శాసన మండలి సభ్యులు మగుంట శ్రీనివాసులురెడ్డి తెదేపా నియైజకవర్గ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి సమక్షంలో బుధవారం సైకిల్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ లో చేరారు