గ్రామ రెవిన్యూ అధికారులు తమ డిమాండ్ తో కూడిన వినతిపత్రంను పొదిలి మండలం రెవిన్యూ తహాశీల్ధార్ విద్యాసాగరడుకు బుధవారం నాడు వినతిపత్రంని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులు లో 60:40 అమలు చేయాలినేది మా ప్రధాన డిమాండ్ ని తమ డిమాండ్ సాధన లో భాగం శుక్రవారం అందరం సెలవలు పెట్టి జిల్లా కలెక్టర్ట్ వద్ద ధర్నా నిర్వహింస్తున్నమని అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి తాలూకా గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం నాయకులు సుబ్బారావు చలమరెడ్డి బ్రహ్మ రెడ్డి మురళి సురేష్ మీరాబీ సుధారాణి రోశమ్మ ఏసుదాసు వెలుగోండయ్య తదితరులు పాల్గొన్నారు