హాజ్ భవన్ ప్రారంభత్సోవం గోడ పత్రిక ఆవిష్కరణ

హాజ్ భవన్ ప్రారంభత్సోవ గోడ పత్రికను స్ధానిక రోడ్లు మరియు భవనాల అతిధి గృహంలో మంగళవారం సాయంత్రం తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరిముల్లా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరిముల్లా మాట్లాడుతూ ఈ నెల 12వ తేది ఆదివారం నాడు విజయవాడ నగరం లో హాజ్ హౌస్ శంఖుస్థాపన కార్యక్రమం జరుగుతుందిని అదేవిధంగా 14వ తేది లక్ష ముస్లింలతో గుంటూరు నందు ప్రత్యేక హోదా కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహింస్తున్నట్ల ఈ సభ విజయవంతం చేయుటకు జిల్లా నుండి భారీ ముస్లింలు పాల్గొని సభను విజయవంతం చేయలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు యువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ముల్లా ఖూద్దస్ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ముల్లా జిందాభాష తెలుగు యువత మండల నాయకులు ముల్లా ఖాయ్యుం
తెలుగు దేశం పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు