వాహనాలను తనిఖీ చేసిన సిఐ శ్రీనివాసరావు

పొదిలి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నాడు సిఐ శ్రీనివాసరావు వాహన పత్రాలును తనిఖీ చేసి సరైన డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలు సరిగా లేని 13 వాహనాలపై మొత్తం 2700 రూపాయలు జరిమానా విధించడం జరిగింది.