పార్ది గ్యాంగ్ అనుమానం తో గుర్తుతెలియని వ్యక్తి పట్టుకొని పోలీసులుకు అప్పగించిన గ్రామస్థులు అనుమానితున్ని విచారిస్తున్న పోలీసులు
పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని గమనించి ప్రజలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయం గురించిపొదిలి యస్ఐ నాగరాజు ను వివరణ అడగగా ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.