మైనర్లు పట్టుబడితే తల్లిందడ్రులపై కఠిన చర్యలు :యస్ ఐ నాగరాజు

మైనర్లు మోటారు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిందడ్రులు మరియు వాహనదారుడిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి యస్ఐ నాగరాజు తెలిపారు. వివరాలలోకి వెళితే పొదిలి యస్ఐ నాగరాజు తన సిబ్బందితో శనివారం నాడు ప్రత్యేక తనిఖీ చేయగా మైనర్లు పట్టుబడటంతో వారి తల్లిందండ్రులను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మైనర్లు మోటారు వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.