బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు
పొదిలి మండలం కంభాలపాడు గ్రామం నందు బైక్ ఢీకొని నాగిరెడ్డి సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి క్షతగాత్రుడిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కు తరలించారు.