ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం గెలిచింది – ధర్మం నిలబడింది

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజేపి కూనీ చేసిందిని కాంగ్రెస్ జే.డి.ఎస్. ఎమ్మెల్యేలు నీతి నిజాయితీకి కట్టుబడి వున్నారని వందల కోట్లు ఇస్తామన్నా మంత్రి పదవులు ఇస్తామన్నా కాంగ్రెస్ జే.డి.ఎస్. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదని ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు శుభదినంని పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు శామంతపుడి నాగేశ్వరరావు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కల్లూరి సోమయ్య గోగినేని వెంకట్రావు తానికొండ వెంకట్రావు కట్టా బ్రహ్మ రెడ్డి తదితరులు హర్షం వక్తం చేసి మిఠాయిలు పంచిపెట్టారు మోడీ అమిత్ షా పతనం నేటి నుండి ప్రారంభమైందిని ఇప్పటికైన
ఏపికి ఇచ్చిన హామీలు ఇకనైనా నెరవేర్చాలి విభజన చట్టంలో హమీలను వెంటనే బి.జే.పి. ప్రభుత్వం నెరవేర్చి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలిని వారు అన్నారు