హెచ్ఐవి తో మరణించిన వారి ఆత్మశాంతి కోరకు కొవ్వుత్తుల ప్రదర్శన
ప్రపంచంలో హెచ్ఐవి వ్యాధి తో మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు గ్రాంట్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా ఆద్వర్యం లో ఆదివారం సాయంత్రం కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆపురూప నరసింహరావు లింగయ్య తిరుమలయ్య నాగమణి లక్ష్మిదేవి వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు