చిన్న చెరువు ఆక్రమణలపై సర్వే

పొదిలి గ్రామ సర్వే నెంబర్లు 1114.1115 లలో సుమారు 100 ఎకరాల పైగా ఆక్రమణకు గురిరైన పొదిలి చిన్న చెరువు ను శుక్రవారం నాడు సర్వే చేసారు. ఈ సర్వే కార్యక్రమంలో పొదిలి విఆర్ఓ లు చలమరెడ్డి , కసునురి మీరబీ , పరమేశ్వరరెడ్డి రెవెన్యూ సిబ్బంది తదితరులు పల్లకోన్నరు.