ప్రభుత్వం పాఠశాలలపై తెలుగు దేశం ప్రభుత్వం నిర్లక్ష్యం
వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం చేస్తు విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేసిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు విద్యా హక్కు చట్టం అమలు చేయటం లేదని ప్రభుత్వం పాఠశాల లలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు కార్పొరేట్ స్కూల్ లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందిని తక్షణమే అధిక ఫీజులు ఆరికట్టాలని ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు ప్రభుత్వం విద్యా విధానం పై ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఐదో తేది జిల్లా విద్యా శాఖ అధికారి కార్యలయాలను ముట్టడిస్తామని అన్నారు