పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు పూర్తి
మాదాలవారిపాలెం గ్రామం నందు ఈనెల 7వ తేదీన పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ అట్టహాసంగా నిర్వహించుటకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఎద్దుల పోటీలు, అన్నదానం, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.