పొదిలి కుంచేపల్లిలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం

పొదిలి పట్టణలోని 13వ వార్డు నందు మరియు పొదిలి మండలం కుంచేపల్లి నందు వైసిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ysrcp  విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల రాజశేఖర కుంచేపల్లి సర్పంచ్ కృష్ణరెడ్డి ,వైసీపీ నాయకులు వెలుగోలు కాశీ తదితరులు పల్గకోన్నరు.